ETV Bharat / state

శంషాబాద్​ విమానాశ్రయంలో విహంగాల రాకపోకలకు సర్వంసిద్ధం - విమాన ప్రయాణాలకు ఏర్పాట్లు పూర్తి

దేశ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి స్వదేవీ విమానరాకపోకలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

arrangements are completed in samshabad airport
శంషాబాద్​ విమానాశ్రయంలో విహంగాల రాకపోకలకు సర్వంసిద్ధం
author img

By

Published : May 24, 2020, 6:04 AM IST

ఈ నెల 25నుంచి ప్రారంభం కానున్న దేశీయ విమానాల రాకపోకల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ఎస్‌జీకే కిషోర్ తెలిపారు. విమానాశ్రయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో వివరించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారి కోసం మానవ సంబంధంలేని బోర్డింగ్ పాసులు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో విహంగాల రాకపోకలకు సర్వంసిద్ధం

ఇదీ చూడండి : రాష్ట్రం నుంచి ఇవాళ 45 వేల మంది వలస కార్మికుల తరలింపు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.