ETV Bharat / state

ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్​ ప్రమాణ స్వీకారం - deputy speaker

గత కొంతకాలంగా అనారోగ్యంతో లండన్​లో చికిత్స పొందుతున్న మజ్లిస్​ నేత అక్బరుద్దీన్​ ఒవైసీ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న అక్బరుద్దీన్​ ఒవైసీ
author img

By

Published : Mar 9, 2019, 5:05 PM IST

Updated : Mar 9, 2019, 5:14 PM IST

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న అక్బరుద్దీన్​ ఒవైసీ
మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీతో శాసనసభ్యునిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అక్బరుద్దీన్ఉర్దూలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉప సభాపతి పద్మారావు గౌడ్, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో లండన్​లో చికిత్స పొందుతున్న అక్బర్ అసెంబ్లీ మొదటి సమావేశాలతో పాటు బడ్జెట్ సమావేశాలకూ హాజరు కాలేదు. మంగళవారం ఎమ్మెల్యేకోటా శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. ప్రమాణ స్వీకారం అయినందున ఓటు వేయనున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీని మజ్లిస్ శాసనసభాపక్ష నేతగా సభాపతి ఇప్పటికే ప్రకటించారు.

ఇవీ చదవండి: ఏప్రిల్‌ నుంచి పింఛన్ రూ.2,016: కేటీఆర్‌

sample description
Last Updated : Mar 9, 2019, 5:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.