రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలు ఎవరూ లేరు: మహేశ్వర్ రెడ్డి - Maheshwar Reddy on tpcc leaders issue
Maheshwar Reddy Interview : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ జోక్యంతో రాష్ట్రంలోని సీనియర్ నేతల సమావేశం రద్దయింది. సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డికి దిగ్విజయ్‌సింగ్ ఫోన్ ద్వారా స్పష్టం చేశారు. రెండు రోజుల్లో హైదరాబాద్‌కు రానున్న దిగ్విజయ్ సింగ్.. రాష్ట్ర కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతల కార్యచరణపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..
Maheshwar Reddy Interview
By
Published : Dec 20, 2022, 2:11 PM IST
కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలు ఎవరూ లేరు: మహేశ్వర్‌రెడ్డి