హైదరాబాద్‌కు చెందిన ఓజోన్ టెక్నాలజీ సంస్థ క్విక్లో పేరుతో రూపొందించిన లాండ్రీ యాప్‌ను జూబ్లీహిల్స్‌లోని ఓ కేఫ్‌లో నటుడు నవదీప్ ఆవిష్కరించారు. అందరికి అందుబాటులో ఉండే విధంగా లాండ్రీ సేవలను అందించాలనే ఉద్దేశంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకరావడం అభినందనీయమన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి లాండ్రీ సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష