Actor Naresh Approached High Court: సీనియర్ నటుడు నరేశ్ తనకు ప్రాణహాని ఉందంటూ.. కోర్టును ఆశ్రయించారు. రమ్య రఘుపతి, రాకేశ్ శెట్టితో ప్రాణహాని ఉందంటూ తెలియజేశారు. తన ఆస్తిని కాజేయడానికి రమ్య ప్రయత్నించిందన్నారు. ఒప్పుకోకపోవడంతో తనను చంపేందుకు యత్నంచిందని తెలిపారు. తన పేరు చెప్పి రమ్య లక్షలు అప్పు చేసిందని, అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారన్నారు. సుపారీ గ్యాంగ్‌తో తనను చంపాలని ప్రయత్నించిందని ఆయన వివరించారు.
ఇవీ చదవండి: