ETV Bharat / state

మెడికల్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: అచ్యుత రావు

డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ వ్యాధుల విజృంభిస్తున్న దృష్ట్యా... మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బాలల హక్కుల సంఘం... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో వ్యాజ్యం దాఖలు చేసింది.

Dengue fever
author img

By

Published : Sep 4, 2019, 3:03 PM IST

డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ వ్యాధుల విజృంభిస్తున్న దృష్ట్యా... మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్​ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్​లు... బస్తీల్లో సంచార వైద్యశాలలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు అధికంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ఒకరి నుండి మరొకరికి వ్యాధి సోకుతున్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన మానవ హక్కుల కమిషన్​ను కోరారు.

మెడికల్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: అచ్యుత రావు
ఇవీ చూడండి:సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: మంత్రి ఈటల

TG_Hyd_35_04_Dengue Cases Case In Hrc_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ వ్యాధుల విజృంభిస్తున్న దృష్ట్యా... మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో వ్యాజ్యం దాఖలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్ లు... పేద వర్గాలు నివసించే బస్తీల్లో సంచార వైద్య శాలలు వెంటనే ఏర్పాటు చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్ రావు కమిషన్ కోరారు. ముఖ్యంగా పిల్లలు అధికంగా ఈ వ్యాధులకు గురౌతున్నారని తెలిపారు. ఒకరి నుండి మరొకరికి వ్యాధి సోకుతున్నందున పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని... దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కి, విద్యా శాఖ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేయాలని ఆయన మానవ హక్కుల కమిషన్ కోరారు. బైట్: అచ్యుత రావు, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.