ETV Bharat / state

ఇంటి అద్దె విషయంలో వాగ్వాదం... యువకుడి మృతి - Accused_Arrested

ఇద్దరి వ్యక్తుల మధ్య అద్దె చెల్లింపు విషయంలో మనస్పర్థలు రావటం వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న తన సహచరుడు బెదిరింపులకు పాల్పడటం వల్ల బబ్లూ ప్రదాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటి అద్దె విషయంలో వాగ్వాదం... యువకుడు మృతి
author img

By

Published : Aug 10, 2019, 6:20 PM IST

హైదరాబాద్ పంజాగుట్టలోని ఒడిశాకు చెందిన జ్ఞాన్‌రాజ్ అలియాస్ కార్తిక్, బబ్లూ ప్రదాన్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ భవనంలో అద్దెకు ఉంటున్నారు. వీరిద్దరికి అద్దె చెల్లింపు విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో జ్ఞాన్‌రాజ్‌ సహచరుడైన బబ్లూ ప్రదాన్‌ను బెదిరించటం వల్ల ఈ నెల 6 న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముద్దాయిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంటి అద్దె విషయంలో వాగ్వాదం... యువకుడు మృతి

ఇవీచూడండి: రౌడీగా మారిన లెక్చరర్... ఇంటర్ విద్యార్థిపై దాడి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.