ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి - వివాహిత

సికింద్రాబాద్​లోని జవహర్ నగర్​లో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వివాహిత ప్రమాదవశాత్తు మరణించింది. వాహనదారుడు ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనక కూర్చున్న మహిళా ఎగిరిపడి మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
author img

By

Published : Aug 6, 2019, 11:24 PM IST

సికింద్రాబాద్​లోని జవహర్ నగర్​లో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనక కూర్చున్న మహిళా ఎగిరి కిందపడి మృతి చెందింది. మృతురాలు బంధువులను కలిసి వస్తుండగా అంబేడ్కర్ నగర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న కారుని తప్పించే క్రమంలో ప్రాణాల్ని కోల్పోయింది. వాహనంపై ఉన్న ఆమె కుమారుడికి, యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

ఇదీ చూడండి :ఇళ్లు ఇప్పిస్తానంటూ.. మోసాలు చేస్తున్న నేత అరెస్ట్​

వంశీ సికింద్రాబాద్ 7 0 3 2 4 0 1 0 9 9 సికింద్రాబాద్ యాంకర్..ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనక కూర్చున్న మహిళా ఎగిరిపడి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది ..బాలాజీ నగర్ కు చెందిన సునీత అనే వివాహిత తన భర్త నుండి విడిపోయి తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తుంది..స్థానికంగా ఉండే సతీష్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై ధమ్మాయిగూడా కు వెళుతుండగా ఆమె కుమారుడు రాఘవ కూడా వస్తానని చెప్పాడు.దీంతో వారిద్దరిని తన బైక్పై ఎక్కించుకుని ఆ యువకుడు వారిని ధమ్మాయిగూడా టు తీసుకెళ్లాడు.. అక్కడ వారి బంధువులతో కలిసిన అనంతరం వారు తిరిగి వస్తుండగా అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న కారుని చూసి వేగంగా వెళ్తున్న సతీష్ అనే యువకుడు గందరగోళానికి గురై అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు..ఒక్క సారిగా బ్రేక్ వేయడంతో వెనక కూర్చున్న సునీత రోడ్డు పై పడడంతో తలకు శరీరంలోని అంతర్భాగాలకు తీవ్రంగా గాయాలయ్యాయి..బైక్ పై ఉన్న ఆమె కుమారుడు రాఘవకు యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు..హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించి నప్పటికీ ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.