సికింద్రాబాద్ మారేడ్పల్లి ఎలక్ట్రికల్ కార్యాలయంలో లైన్ ఇన్స్పెక్టర్ సురేశ్ 4 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుపడ్డాడు. 3ఫేస్ మీటర్ మంజూరు చేయడం కోసం లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు మహేశ్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ అచ్చెశ్వర్ రావు ఆధ్వర్యంలో అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు.
అనిశాకు చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్ - marredpally electrical line inspector arrested bt acb officers latest news
ఏసీబీ వలకు మరొక అవినీతి చేప చిక్కింది. సికింద్రాబాద్ మారేడ్పల్లి ఎలక్ట్రికల్ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
marredpally electrical line inspector arrested bt acb officers latest news