ETV Bharat / state

ఏసీబీ వలలో లంచానికి కక్కుర్తి పడిన ఆర్​ఐ - secendrabad

పేదింటి ఆడబిడ్డల పెళ్లికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి కొందరి అధికారుల లంచగొండితనంతో పక్కదారి పడుతోంది. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ నుంచి రూ.7 వేలు లంచం తీసుకున్న ప్రత్యేక ఆర్​ఐ ఉమర్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

acb-arrested-ri
author img

By

Published : May 22, 2019, 12:24 AM IST

కల్యాణలక్షి కోసం దరఖాస్తు చేసుకున్న తుకారం గేటుకు చెందిన సుధారాణి అనే మహిళ నుంచి రూ.7 వేలు లంచం తీసుకున్న ప్రత్యేక రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ఉమర్​ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి సహకరించిన అటెండర్​ను విధుల నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం ఇవ్వాలంటూ ఆర్​ఐ తనని ఇబ్బంది పెడుతున్నాడంటూ బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు తహసీల్దారు కార్యాలంయంలో పలు పత్రాలు పరిశీలించి ఆర్​ఐని అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో లంచానికి కక్కుర్తి పడిన ఆర్​ఐ

ఇదీ చదవండి: అనిశా వలలో బిల్​ కలెక్టర్​

సికింద్రాబాద్.. యాంకర్ ..ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం పడకుండా పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం పెడదారి పడుతోంది.. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న తుకారాం గేటు చెందిన సుధారాణి అనే మహిళ వద్ద స్పెషల్ ఆర్.ఐ కొన్ని రోజుల క్రితం ఏడు వేలు లంచం తీసుకున్నాడు.. స్పెషల్ ఆర్ఐ ఉమర్ ను ఈరోజు మారేడుపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు సహకరించిన అటెండర్ ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిమిత్తం ఉమర్ కు సంబంధించిన పలు ఫైళ్లను తనిఖీ చేశారు. ఇతని పై పలు ఆరోపణలు ఉన్నట్లు వీళ్ల దృష్టికి వచ్చిందని తెలిపారు..కుమార్ గత కొన్ని రోజుల క్రితమే మహిళను కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో ఇబ్బంది పెడుతున్న విషయాన్ని లంచం అడుగుతున్నట్లు ఏసీబీ అధికారుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగి గత కొన్ని రోజుల క్రితం అతన్ని పట్టుకున్నారు. ఈ రోజు విచారణ నిమిత్తం మారపెల్లి తహసిల్దార్ కార్యాలయంలో పలు ఫైళ్లను పరిశీలించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.