ETV Bharat / state

యజమాని వద్దే కారు దొంగిలించిన దొంగ జంట - thief couple car theft from their owner

పని చేస్తున్న యజమాని వద్ద నుంచి కారు దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు సభ్యులను పటాన్​చెరు పోలీసులు అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు.

యజమాని వద్దే కారు దొంగలించిన దొంగ జంట
author img

By

Published : Nov 2, 2019, 12:25 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంకు చెందిన మల్లమ్మ భర్తను వదిలి సికింద్రాబాద్​లో కూలి పనులు చేస్తోంది. ఛత్తీస్​ఘడ్​కు చెందిన అజయ్​తో పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.
భార్యాభర్తలమని చెప్పుకుని నెల రోజుల క్రితం పటాన్​చెరు మండలం ముత్తంగి శివారులోని తుక్కు దుకాణంలో పనికి కుదిరారు. యజమాని నరేంద్ర సింగ్​కు చెందిన కారును అక్టోబర్ 29న దొంగలించారు. గద్వాల్​లోని మల్లమ్మ బంధువు సహాయంతో కారుని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు సమాచారం అందుకుని గద్వాల్ పోలీసుల సహాయంతో వారి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

యజమాని వద్దే కారు దొంగలించిన దొంగ జంట

ఇవీ చూడండి: దిల్లీ విమానాశ్రయంలో 'ఆర్​డీఎక్స్' కలకలం

Intro:hyd_tg_57_01_car_chori_muta_arest_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:తాము పనిచేస్తున్న తుక్కు దుకాణం యజమాని కారు దొంగలించి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు సభ్యుల ముఠాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి కారును స్వాధీనం చేసుకున్నారు
గద్వాల జిల్లా గట్టు మండలం మల్లాపురం తండాకు చెందిన కేతావత్ మలమ్మ తన భర్తను వదిలి కొంతకాలంగా సికింద్రాబాద్ ప్రాంతంలో కూలి పని చేసేది ఈ నేపథ్యంలోనే చత్తీస్గడ్ కు చెందిన అజయ్ తో పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు నెల రోజుల క్రితం పటాన్చెరు మండలం ముత్తంగి శివారులో నరేంద్ర సింగ్ కు చెందిన తుక్కు దుకాణంలో భార్యాభర్తల మని చెప్పుకుని పనికి కుదిరి అక్కడే తక్కువ గోదాంలో ఉండేవారు గత నెల 29వ తేదీన నరేంద్ర సింగ్ కారును దొంగలించి డ్రైవింగ్ రాకపోయినా ఆటో డ్రైవర్ సహాయంతో గద్వాల్ కి తీసుకెళ్లారు గద్వాల్ లో మలమ్మ బంధువు వెంకటేష్ సహాయంతో ఈ కారుని విక్రయించ బోయారు. ఈ లోపల పోలీసులు సమాచారం అందుకుని గద్వాల్ పోలీసుల సహాయంతో వారి ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్దనుండి కారును స్వాధీనం చేసుకున్నారు

Conclusion:బైట్ రాజేశ్వరరావు డీఎస్పీ పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.