ETV Bharat / state

భాజపా సభ్యత్వ నమోదుకు ప్రచార రథం

author img

By

Published : Jul 7, 2019, 7:32 PM IST

భాజపా సభ్యత్వ నమోదు ప్రచారానికి ప్రత్యేక రథంను తయారు చేయించారు. ఆ రథంపై రాష్ట్ర వ్యాప్తంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సభ్యత్వ నమోదు కోసం పర్యటించనున్నారు.

భాజపా సభ్యత్వ నమోదుకు ప్రచార రథం

రాష్ట్రంలో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగడానికి భాజపా సన్నద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ సభ్యత్వ నమోదుకు తనదైన శైలిలో ముందుకు సాగడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందుకు ముషీరాబాద్ నియోజకవర్గ భాజపా నాయకుడు పూస రాజు పార్టీ సభ్యత్వ ప్రచార రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. రాంనగర్​లో జరిగిన సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ ప్రచార రథంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.

భాజపా సభ్యత్వ నమోదుకు ప్రచార రథం

ఇదీ చూడండి: ఇది ప్రజాధన దుర్వినియోగమే : ఉత్తమ్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.