ETV Bharat / state

స్వల్ప అగ్నిప్రమాదం - అగ్నిప్రమాదం

సచివాలయంలో స్వల్ప అగ్ని ప్రమాద ఘటన కలకలం రేపింది. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి.

అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 7, 2019, 12:50 PM IST

మంటలు ఆర్పుతున్న సిబ్బంది
హైదరాబాద్‌ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా బి-బ్లాక్​ వద్ద మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఉద్యోగులు అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ఎలాంటి నష్టం జరగకపోవడం వల్ల అందరూఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి :టీకాతో బాలుడు మృతి

మంటలు ఆర్పుతున్న సిబ్బంది
హైదరాబాద్‌ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా బి-బ్లాక్​ వద్ద మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఉద్యోగులు అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ఎలాంటి నష్టం జరగకపోవడం వల్ల అందరూఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి :టీకాతో బాలుడు మృతి

Intro:Tg_Mbnr_10_06_Concillo_Protocall_Ragada_AB_C1

Contributor :- J.Venkatesh (Narayana pet).
Centre:- Narayanapet.

(. ). నారాయణపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది ముందుగా సైనికుల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం కౌన్సిల్ సమావేశం లో సభ్యులు స్కూల్ కౌన్సిల్ సభ్యులకు అధికారులు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యక్రమాలకు శిలాఫలకంపై ఈ అవార్డులకు సంబంధించిన కౌన్సిల్ సభ్యులు పేర్లు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు చైర్మన్ సమాజం సమాధానం ఇవ్వడానికి తడబడ్డారు గౌరవ సభ్యులు చైర్మన్ కు సైతం మర్యాదపూర్వకంగా మసలుకుంటే పరిస్థితి బాగుంటుందన్నారు మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం కావడంతో ఎజెండాలో 50 అంశాలు పొందుపరిచారు మూడు గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది ప్రతిపక్ష భాజపా కౌన్సిల్ సభ్యులు ప్రొటోకాల్పై చైర్మన్ను నిలదీశారు నారాయణపేట జిల్లా సంబరాల్లో కౌన్సిల్ సభ్యులకు సమాచారం ఇవ్వటంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాలని రామయ్య గౌడ్ ఆగ్రహం వెలిబుచ్చారు గౌరవ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వటం లేదని దీంతో 23 మంది కౌన్సిలర్ లకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు




Body:మొదటినుంచి కౌన్సిల్ సభ్యులకు అధికారులు గౌరవం గౌరవం ఇవ్వటం లేదని కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు


Conclusion:పేట జిల్లా ఏర్పడిన తర్వాత మున్సిపల్ గ్రేడ్ 3 నుండి గ్రేట్ 2 గెజిట్ వచ్చిందని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి నూతన కలెక్టర్ ఎస్ వెంకట్రావు విధంగా ఇస్తారని కౌన్సిల్ లో దుమారం లేపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.