కరోనా వ్యాప్తిపై కొందరు పోలీసులు కవితలు, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవి... ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాసిన కవితలు మీ కోసం...
ఇదీ చూడండి: ఒకటికి రెండుసార్లు కొవిడ్-19 నిర్ధరణ