మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట చంద్రగిరినగర్ లో తన కొడుకును తిట్టాడని కోపం పెంచుకున్న పాషా... సోదరుడు అని చూడకుండా తన తమ్ముడి అక్బర్‌పై కత్తితో హత్యాయత్నానికి ప్రయత్నించాడు. కత్తిని చూపుతూ తమ్ముడు అక్బర్‌ని చంపుతానంటూ బెదిరించిన పాషాపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు..
ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు