ETV Bharat / state

కరోనా భయంతో రోడ్డుకు తాడు కట్టారు... అది కాస్తా ఉరి తాడైంది - a man died in guntur on corona fear

ప్రజల్లో కరోనా భయం తారస్థాయికి చేరింది. ఎక్కడ వైరస్ సోకుతుందోనని భయపడుతున్నారు. తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా రాళ్లు, చెట్లు అడ్డుపెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో తాళ్లు అడ్డుకడుతున్నారు. అలా కట్టిన తాడు ఓ వ్యక్తికి ఉరితాడై... ప్రాణాలు బలి తీసుకుంది.

a man died in guntur on corona fear of villagers
కరోనా భయంతో రోడ్డుకు తాడు కట్టారు... అది కాస్తా ఉరి తాడైంది
author img

By

Published : Mar 28, 2020, 7:31 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం పూండ్లలో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో గ్రామస్థులు కట్టిన తాడు... ఓ వ్యక్తికి యమపాశమైంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి గ్రామస్థులు కట్టిన తాడు మెడకు చుట్టుకుంది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు కొండుబొట్లవారిపాలెంకు చెందిన సుబ్బారావుగా గుర్తించారు.

కరోనా భయంతో రోడ్డుకు తాడు కట్టారు... అది కాస్తా ఉరి తాడైంది

ఇదీ చదవండీ... కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.