ETV Bharat / state

బేగంపేట్ ​ఫ్లై ఓవర్ డివైడర్​ను ఢీకొట్టిన లారీ - ట్రాఫిక్ పోలీసులు

లారీ అదుపు తప్పి ఫ్లైఓవర్ డివైడర్​ను ఢీకొట్టిన ఘటన బేగంపేట్​లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ప్రాణ నష్టం తప్పింది.

A lorry collided with  Begumpet flyover divider
బేగంపేట్​ ఫ్లైఓవర్ డివైడర్​ను ఢీకొట్టిన లారీ
author img

By

Published : Jan 18, 2021, 12:28 PM IST

బేగంపేట్​లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ వద్ద ఓ లారీ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది.

తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం మూలంగా ట్రాఫిక్​కు కాసేపు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ... బస్సు బోల్తా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.