ETV Bharat / state

గణేశ్​ నిమజ్జనాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం - Ganesh

హైదరాబాద్​లోని జీహెచ్​ఎంసీ కార్యాలయంలో గణేశ్​ నిమజ్జనాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.

ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
author img

By

Published : Aug 20, 2019, 5:58 AM IST

Updated : Aug 20, 2019, 7:45 AM IST

సెప్టెంబర్‌ 12న జరిగే గణేశ్​ నిమజ్జనాలకు సంబంధించి హైదరాబాద్​లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్‌, పోలీస్‌, ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌ శాఖ అధికారులు, భాగ్యనగర్‌ గణేశ్​ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 29 క్రేన్లు ఏర్పాటు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు, శానిటేషన్ నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.

గణేశ్​ నిమజ్జనాలపై ఉన్నత స్థాయి సమీక్ష

ఇదీ చూడండి: 'యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి'

Last Updated : Aug 20, 2019, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.