ETV Bharat / state

గ్రీన్​ ఛానల్​ ద్వారా హృదయం తరలింపు - హృదయం తరలింపు

29 కిలోమీటర్లు... 22 నిమిషాలు... ​ హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని గ్లోబల్​ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో ఉన్నది పేషెంట్​లు కాదు... ఓ హృదయం. అత్యవసరంగా చెన్నై తీసుకెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్​, సైబరాబాద్​ పోలీసుల సహకారంతో గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేసి దిగ్విజయంగా ఓ గుండెను గమ్యానికి చేర్చారు.

హృదయం తరలింపు
author img

By

Published : Jun 26, 2019, 11:52 PM IST

హైదరాబాద్‌ నుంచి చెన్నైకి హృదయాన్ని తరలించేందుకు పోలీసులు చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్​, సైబరాబాద్​ పోలీసులు లక్డీకాపూల్​లోని గ్లోబల్​ ఆసుపత్రి నుంచి గుండెను శంషాబాద్​ రాజీవ్​గాంధీ విమానాశ్రయానికి తీసుకెళ్లేలా గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేశారు. అంబులెన్స్​ ప్రయాణించే మార్గాల్లో పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్​ను నిలిపివేయడం వల్ల గుండె వేగంగా గమ్యాన్ని చేరుకుంది. 29 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లోనే తరలించడం విశేషం.

హైదరాబాద్‌ నుంచి చెన్నైకి హృదయాన్ని తరలించేందుకు పోలీసులు చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్​, సైబరాబాద్​ పోలీసులు లక్డీకాపూల్​లోని గ్లోబల్​ ఆసుపత్రి నుంచి గుండెను శంషాబాద్​ రాజీవ్​గాంధీ విమానాశ్రయానికి తీసుకెళ్లేలా గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేశారు. అంబులెన్స్​ ప్రయాణించే మార్గాల్లో పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్​ను నిలిపివేయడం వల్ల గుండె వేగంగా గమ్యాన్ని చేరుకుంది. 29 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లోనే తరలించడం విశేషం.

ఇదీ చూడండి : ఉన్నత విద్యామండలి ఎదుట ఎస్​ఎఫ్ఐ ఆందోళన

Intro: tg_krn_13_26_swachha puraskar_pkg_c2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ : ఇంకెన్నాళ్లు ఈ ముంత... చెంబు... ఇక వదిలేద్దాం ఇక మరుగుదొడ్డి నిర్మించుకుందాం స్వచ్ఛభారత్ కోల్పోతాం అంటూ ఇంటింటా ప్రచారం నిర్వహించి ఆ గ్రామం ఆదర్శంగా నిలిచింది స్వచ్ఛ పురస్కార్ అవార్డుకు ఎంపికై ఢిల్లీ దాకా ఆ గ్రామ పేరును తీసుకెళ్లిన ఆదర్శ గ్రామం పై ప్రత్యేక కథనం
వాయిస్: ఓ చేతిలో నోటుకు మరో చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న ఈ మహిళ పేరు మెరుపు రమ 8 జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొత్తపల్లి గ్రామం ఈ గ్రామం పేరు గతంలో ఎవరికీ తెలిసేది కాదు కానీ ఇప్పుడు రామన్ ఢిల్లీ దాకా మారుమోగుతుంది ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దింది గ్రామంలో మొత్తం 259 గృహాలు ఉండగా 254 గృహాలలో మరుగుదొడ్ల నిర్మించేలా చేసి మరో ఐదు మరుగుదొడ్లను నిర్మాణ దశలో ఉండటంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది గ్రామంలో ది గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు గా కొనసాగుతున్న మొ రపు రమ ఆలయాన్ని సుందరంగా అలంకరించారు ఆమె చొరవతో జాతీయ స్థాయిలో అవార్డు వరించింది మరుగుదొడ్లు శుభ్రంగా ఉంటేనే వినియోగించడానికి ముందుకు వస్తారని ఉన్నతాధికారులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో రెండు లక్షల వరకు కట్టడం తయారు చేయడం తదితర కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలో గ్రామ సంఘ భవనం మరుగుదొడ్డిని సుందరంగా అలంకరించ డమే కాకుండా ఆరుబయట మలవిసర్జన వల్ల మహిళల ఆత్మ గౌరవాన్ని కలిగే ఇబ్బందులు మరుగుదొడ్డి వాడకం శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలిగే లాభాల పై వివిధ చిత్రాలను నిర్మించారు మరుగుదొడ్లను సుందరీకరణ చేయడం వల్ల రోగాలు రాకుండా ఉంటాయని వివరించి చెప్పారు ఇంటింటికి తిరుగుతూ మహిళలకు అవగాహన కల్పించారు బహిర్భూమికి బహిరంగ ప్రదేశాలకు వెళ్లదు అని సూచించారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచితే మనమందరం ఆరోగ్యంగా ఉంటామని వారికి తెలిసేలా చేసారు మరుగుదొడ్లు వినియోగంపై దాని వల్ల జరిగే నష్టాలు కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ రమ నిర్మించిన మరుగుదొడ్డిని చూసేందుకు వచ్చి ఆశ్చర్యానికి గురయ్యారు ఇలా ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు చేసిన కృషి నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం పురస్కారానికి రమ ను ఎంపిక చేసింది ఉన్నతాధికారులు ఈ గ్రామాన్ని పరిశీలించి మరుగుదొడ్ల నిర్మాణాలను సేకరించి స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈమె చేసిన కృషిని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరిని ఎంపిక చేయగా అందులో ఒకరు అవార్డు పొందడం ఆ గ్రామానికి గర్వం గా మారింది దీంతో ఈనెల పోయి 4న ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో లో రమ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చే తుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది స్వచ్ఛ సుందర పురస్కారంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణంలో ఆదర్శంగా వహించి అందరు నిర్మించుకునేలా కృషి చేసిన ప్రముఖులు ప్రశంసించారు. పురస్కారాన్ని అందుకున్న రమ ఆనందంతో రానున్న రోజుల్లో హరితహారం ని కూడా విజయవంతం చేసి ప్రతి ఒక్కరు పచ్చని మొక్కలు నాటే కృషి చేస్తానని అంటోంది
బైట్స్ : మొరపు రమ స్వచ్ఛ అవార్డు గ్రహీత సత్తుపల్లి
కాళిదాస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్తుపల్లి
గ్రామ మహిళలు సత్తక్కపల్లి


Body:puraskaram


Conclusion: tg_krn_13_26_swachha puraskar_pkg_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.