ETV Bharat / state

ప్రగతిభవన్ కుక్కపిల్ల మృతి... పోలీస్​స్టేషన్​లో కేసు

ప్రగతిభవన్​కు చెందిన హస్కీ అనే 11 నెలల కుక్కపిల్ల వైద్యం వికటించి మృతి చెందింది. యానిమల్​ కేర్​ వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అధికారులు బంజారాహిల్స్​లో పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

వైద్యం వికటించి ప్రగతిభవన్​కు చెందిన కుక్కపిల్ల మృతి
author img

By

Published : Sep 14, 2019, 9:27 AM IST

ప్రగతిభవన్​కు చెందిన హస్కీ అనే 11 నెలల కుక్కపిల్ల వైద్యం వికటించి మృతి చెందింది. అనారోగ్యంతో ఉండటం వల్ల బంజారాహిల్స్​ రోడ్​ నంబర్​ - 4 లోని యానిమల్​ కేర్​ సెంటర్​కు ప్రగతి భవన్​ అధికారులు తీసుకెళ్లారు. డాక్టర్​ నిర్లక్ష్యం వల్లే కుక్కపిల్ల మృతి చెందిందని వైద్యుడు, కేర్​ సెంటర్​ నిర్వాహకురాలిపై అధికారులు బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

Intro:

ప్రగతి భవన్ కు చెందిన హస్కీ అనే 11 నెలల కుక్క పిల్ల వైద్యం వికటించి మృతి. అనారోగ్యంతో ఉండటంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని యనిమల్ కేర్ సెంటర్ కు తీడుకొచ్చిన ప్రగతి భవన్ అధికారులు. యనిమల్ కేర్ వైద్యుడు, నిర్వహకురాలిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..
Body:

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.