ETV Bharat / state

TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు, 9 మరణాలు - corona cases telangana

రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
author img

By

Published : Jun 28, 2021, 6:45 PM IST

18:14 June 28

TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు, 9 మరణాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిలోపు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,12,982 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 993 మంది వైరస్​ (CORONA POSITIVE) బారినపడినట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది మరణించారు. 

రాష్ట్రంలో మరో 1,417 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 13,869 కొవిడ్​ యాక్టివ్​ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 124 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నల్గొండలో 78, సూర్యాపేటలో 72, మంచిర్యాలలో 59, భద్రాద్రి కొత్తగూడెంలో 58, ఖమ్మంలో 50, మహబూబాబాద్‌లో 51 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: ONLINE CLASSES: జులై 1 నుంచి ఆన్​లైన్​ తరగతులు: మంత్రి సబిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.