ETV Bharat / state

పాతబస్తీలో భారీ మోసం.. రూ. 9 కోట్లతో ఉడాయింపు

హీరా గ్రూప్స్ మోసం నుంచి తేరుకోక ముందే భాగ్యనగరంలో మరో భారీ స్కామ్ బయటపడింది. అధిక వడ్డీ ఆశ చూపి రూ. 9 కోట్లు వసూలు చేసి బాధితులకు ఎగనామం పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

రూ. 9 కోట్లతో ఉడాయింపు
author img

By

Published : Jul 25, 2019, 4:24 PM IST

Updated : Jul 26, 2019, 6:23 AM IST

హైదరాబాద్ పాతబస్తీలో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీ ఆశ చూపి సుమారు 100 మంది నుంచి రూ. 9 కోట్లు వసూలు చేసి ఓ జంట ఉడాయించింది. బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. డబీర్‌పురాకు చెందిన సిస్టర్ బుశ్రా, ఆమె భర్త సిరాజ్​ రహ్మాన్ యూఐఆర్‌సీ అనే సొసైటీ స్థాపించారు. ఎంత డబ్బు పెట్టుబడి పెడితే.. తక్కువ వ్యవధిలోనే రెట్టింపు ఇస్తామని నమ్మబలికారు. ఒక్కొక్కరు సుమారు రూ. లక్ష నుంచి 90 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. సుమారు వంద మంది బాధితుల నుంచి రూ. 9 కోట్ల వరకు వసూలు చేశారు. బాధితుల్లో సైదాబాద్, మలక్‌పేట, డబీర్‌పురా ప్రాంతాలకు చెందిన వారున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాతబస్తీలో భారీ మోసం

ఇవీ చూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో విదేశీ సామగ్రి సీజ్​

Intro:Body:

 9 crores of scam .....

 * Lots of interest from around 100 people, showing high interest.

 HYDERABAD: The Saidabad PS has come under the purported promise of doubling money in a short time.

 In Saidabad police station, 30 victims of Saidabad area demanded money from them and demanded money from them

 Complaints have been made.

 According to the details ...

 Sister Bushra and her husband Siraj-ur-Rahman, a training institute called UIRC (Universal Islamic Research Center), are from the people of Saidabad, Malakpet, Dabir Pura, Santosh Nagar and Charminar in the old Basti of Hyderabad.  Peace Message Foundation), IPS International School, is doing business on channel channel

 The victims are threatening to sue Ulta for allegedly beating their victims if the victims go for money.

 The victims lodged a complaint with the Saidabad Inspector. Afterwards, the victims joined the ACP and sought justice.

 Statement by whistleblower Shahbaz Ahmad Khan

Conclusion:
Last Updated : Jul 26, 2019, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.