ఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 2627కు చేరాయి. గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. 764 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి: రూ.18వేలకు 2నెలల బాబును అమ్మేసిన తండ్రి