ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 553 కరోనా కేసులు నమోదు - కరోనా వైరస్ చికిత్స

ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 553 మంది ఈ వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 10,884కు చేరింది.

553-new-corona-cases-registered-in-andhrapradesh
ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 553 కరోనా కేసులు నమోదు
author img

By

Published : Jun 25, 2020, 1:30 PM IST

ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకూ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 553 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 10,884కు చేరింది. గడచిన 24 గంటల్లో.. స్థానికంగా ఉంటున్న 477 మందికి కరోనా సోకగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది.

వైరస్ కారణంగా కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. మెుత్తం మృతుల సంఖ్య 136కు చేరింది. 24 గంటల వ్యవధిలో 19 వేల 85 మందికి కరోనా పరీక్షలు చేశారు. గుంటూరు జిల్లా-67, తూర్పు గోదావరి-64, కర్నూలు-72, అనంతపురం-52 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 5 వేల 760 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీచూడండి: చిలుకూరు బాలాజీ సన్నిధిలో విరిసిన 'కేసీఆర్ సంపంగి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.