ETV Bharat / state

గ్రేటర్​ పోరు... రెండో రోజు భారీగా నామినేషన్లు - జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్లు

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇంకా ఒక్కరోజే గడువు ఉండటంతో ఇవాళ పెద్దఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి. 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు వేశారు.

ghmc
ghmc
author img

By

Published : Nov 19, 2020, 8:23 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామపత్రాలు సమర్పించారు. శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగియనుంది.

పార్టీనామినేషన్లు
తెరాస195
భాజపా140
కాంగ్రెస్​68
తెదేపా47
ఎంఐఎం27
సీపీఎం04
సీపీఐ01
వైకాపా01
రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పార్టీలు15
స్వతంత్రులు110

ఇదీ చదవండి : 'వరద' రాజకీయం... తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.