రాష్ట్రంలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,79,644 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,505 మంది మరణించారు. కరోనా నుంచి మరో 517 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,70,967 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్ కేసులుండగా.. 5,063 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 104 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి : చిన్ని నయనాలను కాపాడుకుందామిలా..!