ETV Bharat / state

నగరవాసులకు అలెర్ట్​.. నేడు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు - trains

34 MMTS services will be canceled tomorrow in Hyderabad

author img

By

Published : Jul 30, 2022, 6:07 PM IST

Updated : Jul 31, 2022, 7:21 AM IST

18:05 July 30

MMTS services cancelled: నేడు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

MMTS services cancelled: హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్లను భారీగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేడు 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు కాగా.. లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొంది. లింగంపల్లి - సికింద్రాబాద్ రూట్‌లో మాత్రం ఒక్క సర్వీసు రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Venkaiah Naidu: 'మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలి'

ట్రాన్స్​జెండర్​తో యువతి పెళ్లి.. బంధువుల షాక్​ ట్రీట్మెంట్​.. హైకోర్టు జోక్యంతో..

Last Updated : Jul 31, 2022, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.