ETV Bharat / state

హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం - హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం

హైదరాబాద్​ చిలకలగూడ పోలీస్ స్టేషన్​ పరిధిలో ముగ్గురు యువతులు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

missing
హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం
author img

By

Published : Jan 28, 2020, 10:36 AM IST

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన హైదరాబాద్​ చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ పార్క్ వద్ద నివాసముంటున్న జ్యోతి అనే యువతి పద్మారావు నగర్​లోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకని వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారసిగూడలో శ్రావణి అనే యువతి సీతాఫల్​మండిలోని మోర్ సూపర్ మార్కెట్​లో విధులు నిర్వహిస్తోంది. సెలవు ఉండడం వల్ల బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మరొక కేసులో మహమ్మద్​గూడ ప్రాంతానికి చెందిన జూలేక బేగమ్ అనే యువతి కూడా అదృశ్యమైనట్లు ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మూడు కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం

ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్

Intro:సికింద్రాబాద్ యాంకర్.వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది .కళాశాలకు వెళ్లి ఓ యువతి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..చిలకలగూడ పార్క్ వద్ద నివాసముంటున్న జ్యోతి అనే యువతి పద్మారావు నగర్ లోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది..కళాశాల కానీ వెళ్ళిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు కింద చిలకలగూడ పిఎస్ లో ఫిర్యాదు చేశారు..
మరొక కేసులో చిలకలగూడ పిఎస్ పరిధిలోని మోర్ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న ఓ యువతి నిన్న సోమవారం సెలవు రోజున బయటకు వెళ్లింది..వారసిగూడ లోనే మాది కూడా ప్రాంతానికి చెందిన శ్రావణి అనే యువతి సీతాఫల్మండి లోని మోర్ సూపర్ మార్కెట్ లో విధులు నిర్వహిస్తోంది..సెలవు ఉండడంతో బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
మరొక కేసులో జూలేక బేగమ్ అనే యువతి కూడా అదృశ్యమైనట్లు ఆమె మొహమ్మద్గూడా ప్రాంతం నివాసి అయినట్లు పోలీసులు తెలిపారు .పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.