ETV Bharat / state

మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల - 3 తులాల బంగారం, 2 కిలోలల వెండి, 60 వేల రూపాయల నగదు చోరీ

మేడారం జాతరకు వెళ్లి వచ్చేలోపు ఇంటిని గుల్ల చేశారు దుండగలు. తాళం పగులగొట్టి 3 తులాల బంగారం, 2 కిలోల వెండి, 60 వేల రూపాయల నగదు, నాలుగు పట్టు చీరలు దోచుకెళ్లారు.

chori in peddashapur
మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల
author img

By

Published : Feb 8, 2020, 2:09 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమానులు మేడారం జాతరకు వెళ్లి తిరిగొచ్చేలోపు ఇంటిని గుల్ల చేసేశారు. ఈ నెల నాలుగో తేదీన మేడారం వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం తిరిగొచ్చారు. తాళం పగులగొట్టి ఉండటం చూసి యజమాని బద్రీనాథ్ పోలీసులకు సమాచారమిచ్చారు. మొత్తం 3 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.60 వేల నగదు, నాలుగు పట్టు చీరలు చోరీకి గురయినట్లు బద్రీనాథ్ తెలిపాడు.

మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల

ఇవీ చూడండి: గిరిజనుల వద్ద ఆస్తులు లేకున్నా ఆనందముంది: అర్జున్‌ ముండా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.