ETV Bharat / state

TET 2022: టెట్‌కు 3.65 లక్షల మంది పోటీ

author img

By

Published : Apr 12, 2022, 9:40 AM IST

TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ పరీక్షకు మొత్తం 3,65,148 దరఖాస్తులు వచ్చాయని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు.

TET 2022: టెట్‌కు 3.65 లక్షల మంది పోటీ
TET 2022: టెట్‌కు 3.65 లక్షల మంది పోటీ

TET 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు మొత్తం 3,65,148 మంది పోటీపడనున్నారు. దరఖాస్తు గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. పేపర్‌-1కు 99,241, పేపర్‌-2కు 27,020, రెండూ రాసేందుకు 2,38,887...మొత్తం 3,65,148 దరఖాస్తులు వచ్చాయని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. అంటే జూన్‌ 12 ఉదయం జరిగే పేపర్‌-1కు 3,38,128 మంది, మధ్యాహ్నం జరిగే పేపర్‌-2కు 2,65,907 మంది హాజరవుతారు. దరఖాస్తు గడువు పెంచాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తదితరులు టెట్‌ ఛైర్మన్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనకు వినతిపత్రం సమర్పించారు.

  • ఇదీ చూడండి:

Pudding Pub case: పుడింగ్ పబ్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

స్థానికులను హడలెత్తించిన 12 అడుగుల కింగ్ కోబ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.