CORONA CASES: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,341 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,86,678కి చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,109గా ఉంది. కరోనా బారి నుంచి కొత్తగా 767 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: DMHO Dance: ఆశావర్కర్లతో కలిసి డీఎంహెచ్వో జోరుగా డ్యాన్స్.. వీడియో వైరల్..