ETV Bharat / state

బర్త్​డే పార్టీ ఎఫెక్ట్​: ఒక్క అపార్ట్​మెంట్​లో 23 పాజిటివ్​ కేసులు - corona cases in hyderabad news

హైదరాబాద్‌ మాదన్నపేట్​లోని ఓ అపార్ట్​మెంట్​లో 23 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. పుట్టినరోజు వేడుకల వల్లే.. ఇన్ని కేసులు నమోదయ్యాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం స్థానికుల మాటల్లోనే...

23-positive-cases-in-apartment-at-madannapet-hyderabad
బర్త్​డే పార్టీ ఎఫెక్ట్​: ఒక్క అపార్ట్​మెంట్​లో 23 పాజిటివ్​ కేసులు
author img

By

Published : May 16, 2020, 5:16 PM IST

Updated : May 17, 2020, 2:03 PM IST

హైదరాబాద్​లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మునుపెన్నడు లేని విధంగా నగరంలోని మాదన్నపేట్​లోని ఒకే అపార్ట్​మెంట్​లో 23 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. భారీగా కేసులు నమోదు కావడం వల్ల జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్‌ కుమార్​ మాదన్నపేటలో పర్యటించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈటీవీ భారత్‌ ప్రతినిధి కార్తీక్​ అందిస్తారు.

బర్త్​డే పార్టీ ఎఫెక్ట్​: ఒక్క అపార్ట్​మెంట్​లో 23 పాజిటివ్​ కేసులు

ఇవీ చూడండి: బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు

Last Updated : May 17, 2020, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.