ETV Bharat / state

కేటీఆర్ ఓల్డ్‌ పిక్‌... 'అన్న మస్తున్నవ్' అంటూ కామెంట్స్ - కేటీఆర్ ట్విటర్

KTR old Pic Viral: ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మన మంత్రి రామన్న... 20 ఏళ్ల క్రితం ఫోటోను షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మస్తు ఉన్నవ్ అన్న.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

20 years ago KTR photo viral  in social media
కేటీఆర్ ఓల్డ్‌ పిక్‌... 'అన్న మస్తున్నవ్' అంటూ కామెంట్స్
author img

By

Published : Nov 7, 2022, 3:12 PM IST

KTR old Pic Viral: మంత్రి కేటీఆర్... సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా... ముఖ్యంగా ట్విటర్ వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై సెటైర్స్‌తో పాటు.. అప్పుడప్పుడూ ఫాలోవర్స్‌తో #ASKKTR లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా కేటీఆర్.. ఓ ఫోటోను షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

20 ఏళ్ల క్రితం నాటి ఫోటోను... ఇప్పటి ఫోటోను కలిపి కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. దానికి 20 ఇయర్స్ ఎగో... అండ్‌ నౌ, థ్రో బ్యాక్‌ అంటూ... హ్యాష్‌ ట్యాగ్ ఇచ్చారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్స్... కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

అయితే చాలా మంది మస్తు ఉన్నావ్ అన్నా... అంటూ కామెంట్ చేయగా... మరికొంత మంది సూపర్ రామన్న... జయహో రామన్న అని పోస్ట్ చేశారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు... అందుకే వయసు పెరగడం లేదేమో అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి కేటీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మరింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.