ETV Bharat / state

రైతులవద్దకే ఆర్ధికసంఘం - 15th finance commission

15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఇవాళ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. స్వయంగా రైతుల సమస్యలను అడిగి తెలుకోనున్నారు.

ఎన్.కే సింగ్
author img

By

Published : Feb 20, 2019, 6:09 AM IST

Updated : Feb 20, 2019, 11:02 AM IST

రైతుబంధు పథకాన్ని 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామంలో పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అమలు తీరు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకోనున్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్.కే సింగ్

Intro:TG_NLG_31_19_SHIVAJI_JAYANTHI_AV_C6

Body:అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా

Conclusion:నల్లగొండ జిల్లా దేవరకొండలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 392 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.యువకులు శివాజీ ప్రతిమను పట్టణ పురవిదుల గుండా తిప్పుతూ భజనలు డాన్సులతో ఆనందంగా జరుపుకున్నారు.ఆనంతరం శివాజీ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో RSS నల్గొండ జిల్లా ప్రచారక్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
Last Updated : Feb 20, 2019, 11:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.