రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,18,109 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,114 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. మరో 13 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1280 మంది కోలుకోగా.. 16,462 యాక్టిక్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 129 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: Ap Corona: ఏపీలో కొత్తగా 6,151 కరోనా కేసులు, 58 మరణాలు