ETV Bharat / state

'బాపినీడు పేరులోనే విజయాలున్నాయి'

author img

By

Published : Feb 12, 2019, 1:10 PM IST

దర్శక నిర్మాత విజయ బాపినీడు భౌతికకాయానికి మా అధ్యక్షుడు శివాజీరాజా నివాళులర్పించారు. ఆయన ఆఖరి చిత్రం 'కొడుకులు'లో హీరోగా నటించానని గుర్తు చేసుకున్నారు.

మా అధ్యక్షుడు శివాజీరాజా

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు భౌతికకాయానికి ' మా' అధ్యక్షుడు శివాజీరాజా నివాళులర్పించారు. చిరంజీవి బాపినీడు కాంబినేషన్​లో వచ్చే చిత్రాల కోసం తామంతా ఎదురుచేసేవారమని తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

మా అధ్యక్షుడు శివాజీరాజా

undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.