ETV Bharat / state

సచివాలయంలో కలకలం రేపిన తీగలు కాలిన వాసన - undefined

సచివాలయంలో విద్యుత్​ తీగలు కాలిన వాసన భయబ్రాంతులకు గురిచేసింది. భద్రతా సిబ్బంది సీ- బ్లాక్​ మొత్తం గాలింపు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధరణకు వచ్చాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సచివాలయంలో కలకలం రేపిన తీగలు కాలిన వాసన
author img

By

Published : Jun 1, 2019, 2:20 PM IST

విద్యుత్ తీగలు కాలిన వాసన సచివాలయంలో భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం జరిగిందేమోనన్న అనుమానంతో సీ-బ్లాక్ మొత్తం గాలించారు. అన్ని అంతస్తులు, ఏసీల వద్ద పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధరించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. సీ-బ్లాక్ పైన ఏసీల వద్ద స్వల్పంగా కాలిన వాసన వచ్చినట్లు గుర్తించారు.

సచివాలయంలో కలకలం రేపిన తీగలు కాలిన వాసన

ఇవీ చూడండి: 51 మంది కేంద్ర మంత్రులు కోటీశ్వరులే

Intro:TG_KMM_01_01_JDA PRES MEET_AV01_g9. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్లు జె.డి ఏ ఏ ఝాన్సీ లక్ష్మి కుమారి ఇ పేర్కొన్నారు నకిలీ విత్తనాలు అరికట్టి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు జిల్లాలోని ఐదు డివిజన్ లో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు డివిజన్ల వారీగా వ్యవసాయశాఖ తో పాటు పోలీస్ సిబ్బందితో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఎక్కడ అ నిషేధిత విత్తనాలు విక్రయాలు జరగకుండా నిఘా పెడుతున్నామన్నారు రైతులు ఖరీఫ్ నుంచి చి వ్యవసాయ అధికారుల సూచనలతో ఆధునిక సేద్యం చేపట్టాలన్నారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

TAGGED:

sec
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.