ETV Bharat / state

పూల్​లో విషాదం

హైదరాబాద్ రాజేంద్రనగర్​లోని ఏ టు జెడ్ స్విమ్మింగ్ పూల్​లో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి మృతి చెందాడు. ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటిలో మునిగి మరణించాడు. పూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈత నేర్చుకుంటూ మరణించిన మహ్మద్ ఖాజా
author img

By

Published : Feb 23, 2019, 12:18 PM IST

.

ఈత నేర్చుకుంటూ మరణించిన మహ్మద్ ఖాజా

హైదరాబాద్ రాజేంద్రనగర్​లో విషాదం చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద ఏ టు జెడ్ స్విమ్మింగ్​పూల్​లో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి మృతి చెందాడు. ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.
యాజమాన్య నిర్లక్ష్యమే...
అప్పటివరకు తమ ముందు ఆడుకున్న ఖాజా ఇప్పుడు విగతజీవిలా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈతకొలనులో సరైన నిర్వహణ, కోచ్​ లేనందువల్లే ఖాజా మరణించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. పూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆందోళనకు దిగారు.
కుటుంబంలో విషాదం
మృతుని కుటుంబీకుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్విమ్మింగ్ పూల్​ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

undefined

Intro:TG_WGL_27_22_PAMU_KALAKALAM_AV_G1
...............
ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రంలో ఓ పాము తీవ్ర కలకలం సృష్టించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల లో చోటు చేసుకుంది. గ్రామంలో అద్దె ఇంట్లో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది కేంద్రం తలుపులు తెరిచారు. కేంద్రం గదిలో ఆరు అడుగుల పొడవైన రక్త పింజర కనిపిమ్చాడం తో వారు తీవ్ర భయాందోళన గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు గదిలో నాప రాళ్ళ కింద దూరిన పామును కర్రలతో హత మార్చారు. దీంతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పాము ను సకాలం లో గుర్తించకుండా ఉన్నట్లయితే ప్రమాదవశాత్తు కాటుకు గురయ్యే వారని గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

Body:పాము కలకలం

Conclusion:8008574820
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.