ETV Bharat / state

దర్యాప్తు ముమ్మరం చేశాం: స్టీఫెన్‌ రవీంద్ర - sit

సమాచార చౌర్యానికి సంబంధించిన కేసులో మాదాపూర్​లోని ఐటీగ్రిడ్​ కార్యాలయంలో సిట్​ అధిపతి స్టీఫెన్​ రవీంద్ర బృందం దర్యాప్తు చేపట్టారు. కేసును చేధించేందుకు సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటామన్నారు.

పిటిషన్​ను న్యాయపరంగా ఎదుర్కొంటాం...
author img

By

Published : Mar 9, 2019, 1:18 PM IST

Updated : Mar 9, 2019, 1:42 PM IST

దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది: స్టీఫెన్‌ రవీంద్ర
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతున్న సమాచార చౌర్యానికి సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) అధికారి స్టీఫెన్​ రవీంద్ర అన్నారు. డేటా చోరీ కేసును చేధించేందుకు సాంకేతిక నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని సిట్​ చీఫ్ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. ఇప్పటి వరకు సేకరించిన డేటాను ఎఫ్ఎస్ఎల్‌కు పంపినట్లు తెలిపారు.

పిటిషన్​ను న్యాయపరంగా ఎదుర్కొంటాం...
హైకోర్టులో అశోక్ వేసిన పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. పోలీసులు సీజ్ చేసిన పత్రాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫామ్ సెవెన్​పై ఏపీ సిట్ బృందం తమను సంప్రదించలేదని స్టీఫెన్​ రవీంద్ర అన్నారు. అమెజాన్ నుంచి సైతం ఐటీగ్రిడ్ డేటా రావాల్సి ఉనట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి:ఐటీ గ్రిడ్​లో సోదాలు ప్రారంభం

Note: Script Ftp
Last Updated : Mar 9, 2019, 1:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.