ETV Bharat / state

నాకే పాపం తెలీదు:శిఖా - shikha chowdary

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్​ హత్యకేసులో తన ప్రమేయం లేదని ఆయన మేనకోడలు శిఖా చౌదరి తెలిపారు. మావయ్య చనిపోయాడనే బాధలో ఉన్న తనను నిందించడంపై ఆవేదన చెందారు. ఈ సమయంలో ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సి రావడం బాధగా ఉందని, తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

జయరామ్​ హత్యపై స్పందించిన శిఖా చౌదరి
author img

By

Published : Feb 8, 2019, 6:34 AM IST

Updated : Feb 8, 2019, 10:02 AM IST

అమెరికా నుంచి వచ్చిన జయరామ్​ జనవరి 29న తన ఇంటికి వచ్చారని శిఖా చౌదరి అన్నారు. తన ఇంటి నుంచి వెళ్లిన మరుసటి రోజు ఫోన్​ చేసి కోటి రూపాయలు కావాలని అడిగారని తెలిపారు. అకస్మాత్తుగా అంత డబ్బు ఎందుకని అడిగితే ఒకరి దగ్గరి నుంచి తీసుకున్నానని.. ఇప్పుడు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పాడన్నారు. మరుసటి రోజే మావయ్య చనిపోయారని అమ్మ చెప్పాక, రోడ్డు ప్రమాదంలో చనిపోయారనుకున్నానని తెలిపారు.

అప్పు తీసుకుంది రాకేష్​ రెడ్డి దగ్గరే అని మావయ్య చనిపోయాకే తెలిసిందన్నారు శిఖా చౌదరి. డబ్బు ఇవ్వకపోవడం వల్ల అతనే మావయ్యని చంపేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. జయరామ్​ గురించి తెలిసిన వారెవ్వరూ ఆయన్ను చంపితే లాభమనుకోరని... ఆయనతో పనిచేస్తే లాభపడతారని శిఖా వెల్లడించారు.

Intro:filename:

tg_adb_01_07_spm_starts_paper_production_avb_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నాలుగేళ్ళ క్రితం మూతపడిన ఎస్పీఎం కాగితం పరిశ్రమలో ఈరోజు ట్రయల్ రన్ లో భాగంగా కాగితం ఉత్పత్తి ప్రారంభించారు. కాగితం ఉత్పత్తి పునఃప్రారంభం సందర్బంగాగా మిల్లులోని7వ నంబరు యంత్రం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మిల్లు డైరెక్టర్ ఏకే సూరి, వైస్ ప్రెసిడెంట్ మయంక్ జిందాల్, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం డైరెక్టర్ సూరి మీట నొక్కి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్మిక కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు.

బైట్: ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO 641
Last Updated : Feb 8, 2019, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.