ETV Bharat / state

రేషన్​కార్డులు తొలగించట్లేదు

'ఎక్కువ భూమి ఉండి రైతుబంధు చెక్కులు తీసుకుంటే రేషన్​కార్డులు రద్దు చేస్తారంటా..! ఇక సరుకులు ఇవ్వరంటా..!' వదంతులను ఖండించింది పౌరసరఫరాలశాఖ.

వదంతులు నమ్మొద్దు..!
author img

By

Published : Mar 6, 2019, 9:14 PM IST

Updated : Mar 7, 2019, 12:16 AM IST

వదంతులు నమ్మొద్దు..!
పది ఎకరాలకు మించి ఉన్న రైతుబంధు లబ్ధిదారుల రేషన్‌కార్డులను తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేని వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందొద్దని కమిషనర్​ అకున్‌ సబర్వాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రైతుల రేషన్‌కార్డులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ సరుకులు పంపిణీ చేస్తామన్నారు.
undefined

ఇవీ చూడండి:ధర్నా విరమించిన రైతులు

Intro:Hyd_tg_59_06_mp_on_rahul_gandhi_meeting_ab_c18.

ఈ నెల 9న జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభ ప్రాంతం మార్పు,
ముందుగా మహేశ్వరం నియోజకవర్గంలోని పహడి షరీఫ్ అని కొన్ని సమస్యల వల్ల శంషాబాద్ లో నిర్వహిస్తున్నామని ఎంపీ చేవెళ్ల తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహడి షరీఫ్ లో ఈ రోజు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ శంషాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ గ్రౌండ్లో సాయంత్రం 4గంటలకు రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సభ ద్వారా దేశంలోని నీరు పేద ప్రజలు కనీస ఆదాయం అందేలా ఓ పథకం రోపొందించారని, ఆ పథకం విశేష వివరాలు సభలో వివరించనున్నారని పేర్కొన్నారు,
జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు,
చేవెళ్ల ఎంపీ స్తానం కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బైట్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ.

Body:పహడి షరీఫ్

Conclusion:రంగారెడ్డి
Last Updated : Mar 7, 2019, 12:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.