ETV Bharat / state

బస్సు ఢీకొని రైల్వే ఉద్యోగిని మృతి

డ్రైవర్ తప్పిదమే..ఆ మహిళ మృతికి కారణమని పోలీసులు భావన.

ACCIDENT
author img

By

Published : Feb 2, 2019, 5:20 PM IST

సికింద్రాబాద్ రేతిఫైల్ ప్రయాణ ప్రాంగణం సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొని రైల్వే ఉద్యోగిని శ్రీలత మృతి చెందారు. గాంధీనగర్​కు చెందిన ఆమె సికింద్రాబాద్ రైల్వే వర్క్ షాప్ లో పనిచేస్తున్నారు. బస్సు చోదకుడి తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు.

ACCIDENT IN SECUNDERBAD
undefined

Intro:TG_SRD_41_2_SARPANCH_PRAMAN_VIS_AVB_C1 మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు మరియు వార్డ్ సభ్యులను ప్రమాణస్వీకారం చేయించిన పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ్ అనంతరం గ్రామపంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి గుజ్జరి రజిని బిక్షపతి గారు

మెదక్ మండలం మాచవరం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి రెబల్ సన్ ప్రమాణ స్వీకారం చేయించారు

మాచవరం గ్రామం ఆధునిక మోడల్ విలేజ్ గా ఉన్నప్పటికీ పంచాయతీ కార్యాలయం లేదని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సంధ్యారాణి తెలిపారు

బైట్.... మాచవరం సర్పంచ్ సంధ్యారాణి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్...9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.