ETV Bharat / state

చికిత్స అందించట్లేదంటూ నిమ్స్​ వైద్యుడిపై దాడి

నిమ్స్​ ఆసుపత్రిలో వైద్యులు సరిగ్గా వైద్యం అందిచలేదని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి బంధువులు ఆందోళన చేశారు. వైద్యుడితో దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారు.

చికిత్స అందించట్లేదంటూ వైద్యుడిపై దాడి
author img

By

Published : May 20, 2019, 12:19 PM IST

Updated : May 20, 2019, 2:49 PM IST

వైద్యం సరిగా చేయడం లేదంటూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రోగి బంధువులు డాక్టర్​తో వాగ్వాదానికి దిగారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమ వ్యక్తికి చికిత్స అందించట్లేలేదంటూ ఎమర్జెన్సీ వార్డు వద్ద హంగామా సృష్టించారు. విధుల్లో ఉన్న వైద్యుడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు. రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్ స్పందిచలేదని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

Intro:hyd_tg_11_20_tarnaka_anjankumar_meet_kodandaram_ab_c2
Ganesh_ou campus
( ) కోన్ అందరం కలిసి తమకు మద్దతు తెలపాలని సికింద్రాబాద్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం వ్యతిరేకమైన పార్టీలు కార్యాలయాలకు వెళ్లి మద్దతు కూడగట్టి తెలంగాణ తెచ్చుకున్న అని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ పేర్కొన్నారు ఇవాళ సికింద్రాబాద్ తార్నాకలోని కోదండరాం నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి తాను పోటీ చేస్తున్న అన్ని తనకు మద్దతు ఇవ్వాలని కోదండరామ్ను కోరారు అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఇవాళ సాయంకాలం స్టీరింగ్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని తెస్తామని తెలిపారు బైట్ కోదండరాం బైట్ అంజన్ కుమార్ యాదవ్

Body:hyd_tg_11_20_tarnaka_anjankumar_meet_kodandaram_ab_c2

Conclusion:hyd_tg_11_20_tarnaka_anjankumar_meet_kodandaram_ab_c2
Last Updated : May 20, 2019, 2:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.