ETV Bharat / state

'మై సౌత్​ దివా క్యాలెండర్​' - samrat

హైదరాబాద్ పార్క్ హయత్​లో మై సౌత్ దివా క్యాలెండర్​ ఆవిష్కరణలో తళుక్కుమన్న వర్ధమాన కథానాయికలు

'మై సౌత్​ దివా క్యాలెండర్​' ఆవిష్కరిస్తున్న మోడల్స్
author img

By

Published : Feb 7, 2019, 9:32 AM IST

Updated : Feb 7, 2019, 10:32 AM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్​లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో మనోజ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 'మై సౌత్‌ దివా క్యాలెండర్‌-2019' ఆవిష్కరణ కలర్​ఫుల్​గా సాగింది. ఈ కార్యక్రమంలో సినీ వర్ధమాన కథానాయికలు జెన్నీ, మల్లికాశర్మ, రియాసుమన్‌, గాయనీ మధుప్రియతో పాటు పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు. సినీ తారల చిత్రాలతో అందంగా రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

'మై సౌత్​ దివా క్యాలెండర్​' ఆవిష్కరణ కార్యక్రమం
undefined

Last Updated : Feb 7, 2019, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.