ETV Bharat / state

మాకూ ఓ ఛాన్స్​ ఇవ్వండి

పురుషులతో సమానంగా మహిళలు పని చేయడానికి సరైన అవకాశాలు కల్పించడంలో కార్పొరేట్​ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
author img

By

Published : Mar 1, 2019, 8:08 PM IST

దిల్లీలో యూఎన్​ గ్లోబల్​ కాంపాక్ట్​ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన లింగ సమానత్వ సదస్సు-2019 కితెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎంపీ కవిత హాజరయ్యారు. "భవిష్యత్​లో మహిళలు అన్ని రంగాల్లో విధులు నిర్వర్తించేందుకు వారిని సన్నద్ధం చేయడం" అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఇలాంటి విషయాలపై చర్చిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అవి తప్పకుండా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేట్​ సెక్టార్లలో మహిళల నియామక శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

  • I believe corporates can play a greater role in accelerating the efforts to achieve SDG -5 gender equality by setting targets to recruit more women & ensuring the upward mobility of women employees within the organisation. pic.twitter.com/hegxTpSu1c

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:'కొంత మేరే అధికారాలు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.