ETV Bharat / state

ముగిసిన మండలి ఎన్నికలు - mla quota

ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ముగిసాయి. నలుగురు తెరాస... ఒక ఎంఐఎం అభ్యర్థి విజయం లాంఛనమే అయింది.

ముగిసిన మండలి ఎన్నికలు, గెలుపు లాంఛనమే
author img

By

Published : Mar 12, 2019, 4:32 PM IST

Updated : Mar 12, 2019, 5:32 PM IST

ముగిసిన మండలి ఎన్నికలు
శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ కమిటీ హాల్​ 1లో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. నలుగురు తెరాస... ఒక ఎంఐఎం అభ్యర్థి విజయం లాంఛనమే అయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డి బరిలో ఉన్నప్పటికి ఆ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. తెదేపా, భాజపా కూడా ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి.

ఎన్నికలకు దూరంగా...

కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. తెరాస ఎమ్మెల్యేందరూ తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఐదు విడుతలుగా వెళ్లి ఓటు వేశారు. ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పిదాలు చేయకుండా నిన్న, నేడు తెలంగాణ భవన్​లో మాక్​ పోలింగ్​ నిర్వహించి పలు జాగ్రత్తలు తీసుకుంది తెరాస.

ఆ ఐదుగురు...
తెరాస నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేషం అభ్యర్థులు కాగా ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ హసన్​, కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. బరి నుంచి హస్తం తప్పుకున్నందునతెరాస, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనప్రాయమే అయింది.

పక్కా వ్యూహంతో...

తెలంగాణ రాష్ట్ర సమితికి నామినేటెడ్ శాసనసభ్యుడితో కలిపి 91... ఎంఐఎం శాసనసభ్యులు ఏడుగురు.. మొత్తం 98 మంది ఉన్నారు.తెదేపా శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓటింగులో పాల్గోవద్దని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించినందున... కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు సభ్యుల అవసరం లేకుండానే గెలవాలని తెరాస వ్యూహం రూపొందించింది. పోలింగ్ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు నిన్న వివరించారు. చెల్లని ఓట్ల సమస్య తలెత్తకుండా నమూనా పోలింగ్ కూడా నిర్వహించారు. ముగ్గురు అభ్యర్థులకు 20 మంది ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు అభ్యర్థులకు 19మంది ఎమ్మెల్యేల చొప్పున ఓట్లు వేయాలని నిర్ణయించారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర సమితి.

ఇవీ చూడండి:'16 స్థానాల్లో తెరాస జెండా ఎగురవేస్తాం'

AP Video Delivery Log - 1000 GMT News
Tuesday, 12 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0957: Indonesia North Korea AP Clients Only 4200358
Widodo meets woman who was accused of Kim murder
AP-APTN-0954: France EU Juncker AP Clients Only 4200357
Juncker says no third chance on May's Brexit deal
AP-APTN-0947: Germany Markets AP Clients Only 4200356
German stocks rise ahead of crucial Brexit vote
AP-APTN-0944: China MOFA Briefing AP Clients Only 4200348
DAILY MOFA BRIEFING
AP-APTN-0944: STILL US Ethiopia Plane AP Clients Only 4200355
STILL of Ethiopian Airlines plane that crasehd
AP-APTN-0943: Ethiopia Crash Site AP Clients Only 4200354
Mother mourns at site of Ethiopia plane crash
AP-APTN-0935: India Tibet Protest AP Clients Only 4200353
Tibetan exiles clash with police in New Delhi
AP-APTN-0918: Ireland Brexit Varadkar No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4200350
Varadkar: May's Brexit deal is 'fair compromise'
AP-APTN-0857: Djibouti Macron AP Clients Only 4200347
Macron holds talks with president of Djibouti
AP-APTN-0841: Seychelles Ocean Mission Underwater Must Credit Nekton 4200345
ONLY ON AP Underwater pictures of Nekton mission
AP-APTN-0820: Seychelles Ocean Mission Launch 3 AP Clients Only 4200338
Nekton officials on launch of deep-sea mission
AP-APTN-0818: UK Brexit Kwarteng No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4200343
Brexit minister 'hopeful' that MPs will back May
AP-APTN-0809: SKorea Politics AP CLIENTS ONLY 4200341
SKorean president criticised over Kim relationship
AP-APTN-0805: UK Brexit Starmer No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4200339
Starmer: Little change to May's Brexit deal
AP-APTN-0802: US WI Democrats Convention Must Credit WISN, No Access Milwaukee Market, No Use US Broadcast Networks 4200340
Wisconsin officials welcome Democratic convention
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 12, 2019, 5:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.