ప్రతీ సమావేశంలో కేటీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశాలన్నింటిలో తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తారని ఆయన అన్నారు.
భాజపా, కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు: పల్లా
అభివృద్ధికి ఒకప్పుడు గుజరాత్, కేరళ మోడల్‌గా ఉండేవని.. ఇప్పుడు తెలంగాణ మోడల్‌గా ఉందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో భాజపా, కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోనున్నాయని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏలకు పూర్తి మెజారిటీ రాదని.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అంచనా వేశారు.
మార్చి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు.
— TRS Party (@trspartyonline) February 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారు ముఖ్యఅతిథి గా పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. pic.twitter.com/wb7TJ6MsgD
">మార్చి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు.
— TRS Party (@trspartyonline) February 24, 2019
పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారు ముఖ్యఅతిథి గా పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. pic.twitter.com/wb7TJ6MsgDమార్చి 1వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు.
— TRS Party (@trspartyonline) February 24, 2019
పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారు ముఖ్యఅతిథి గా పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. pic.twitter.com/wb7TJ6MsgD
ఇవీ చదవండి:ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాటికొండ