ETV Bharat / state

'కొడంగల్​లో చెల్లనిది.. లాల్​బజార్​లో చెల్లుతుందా?' - ktr

మల్కాజిగిరి నియోజకవర్గంలోని లాల్​బజారులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో విపక్షాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొడంగల్​లోనే చెల్లని నోటు లాల్​బజారులో చెల్లుతుందా.. మల్కాజ్​గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్​రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

మల్కాజిగిరి కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు
author img

By

Published : Mar 23, 2019, 10:31 PM IST

Updated : Mar 24, 2019, 8:57 AM IST

ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపా రెండూ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ లాల్​బజారులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మల్కాజిగిరి కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''కొడంగల్​లో చెల్లని నోటు లాల్​బజారులో చెల్లుతుందా? కొడంగల్​లో రాలిపోయిన పువ్వును మల్కాజిగిరిలోకి తెచ్చుకుని పూజించుకుంటామా?'' అని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తవగానే కంటోన్మెంట్​ పరిధిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

రేవంత్​ ​రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు

ఇవీ చూడండి:ఉద్యమ నాయకుడే... ఉత్తమ పాలకుడు: కేటీఆర్

Intro:hyd_tg_19_23_uppal_justice_cricket_ab_c2
Ganesh_ou campus
( ) తెలంగాణ హై కోర్ట్ క్రికెట్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం క్రీడ పోటీలను ఏర్పాటు చేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరం బాగానే ఈ సంవత్సరం కూడా జస్టిస్ వర్సెస్ బార్ అసోసియేషన్ మధ్య ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ క్రికెట్ మ్యాచ్ ముఖ్యఅతిథిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ బిజీ షెడ్యూల్ లో ఉంటూ ఎప్పుడు వృత్తిపరమైన ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన క్రీడల్లో పాల్గొనడం తో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది పోటీ వాతావరణంలో ఈ క్రికెట్ మ్యాచ్ లు ఏర్పాటు చేస్తామని క్రికెట్ మ్యాచ్లు తో పాటు అడ్వకేట్స్ టీములుగా ఏర్పడి పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని దీనివల్ల న్యాయవాదుల అడ్వకేట్స్ కు మధ్య సంత్వా న చెకుతుందని తెలిపారు..
బైట్.. దామోదర్ రెడ్డి.. అధ్యక్షులు..
బైట్... జనార్దన్... న్యాయవాది...

Body:hyd_tg_19_23_uppal_justice_cricket_ab_c2

Conclusion:hyd_tg_19_23_uppal_justice_cricket_ab_c2
Last Updated : Mar 24, 2019, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.