ETV Bharat / state

ఆత్మరక్షణకు కిక్ బాక్సింగ్ - HYDERABAD

మనిషికి శక్తిని పెంపొందించేదే కిక్ బాక్సింగ్.

కిక్ బాక్సింగ్ శిక్షణా కార్యక్రమం
author img

By

Published : Feb 3, 2019, 6:08 PM IST

Updated : Feb 3, 2019, 9:13 PM IST

అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు హైదరాబాద్​లో శిక్షణ ఏర్పాటు చేశారు. ఇస్కీమోస్ కిక్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో బాక్సింగ్ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్రీడాకారుల నైపుణ్యం ఆధారంగా శిక్షణా బెల్టులను గ్రాండ్ మాస్టర్ నాసర్ బీన్ అహ్మద్ అందజేశారు. కిక్ బాక్సింగ్ ఆత్మరక్షణకు చిన్నావారి నుంచి పెద్దవారికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది మనిషికి శక్తిని పెంపొందిస్తుందని కోచ్ సురేష్ పాటిల్ తెలిపారు.

కిక్ బాక్సింగ్

undefined

Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లకు సన్మానం హాజరైన ఏంపి విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి కార్తిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం.

Body:అధికారం పార్టీలో ఉన్నా లేకున్నా సర్పంచులకు కేంద్రం నుంచి వచ్చే విధులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అధికార పార్టీ లో ఉన్నా లేకున్నా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఎంపీ విశేష రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన సర్పంచ్ లకు మాజీ ఎమ్మెల్యే ఏసురత్నం ఆధ్వర్యంలో సన్మానాలు చేశారు. పార్టీ కోసం కృషి చేసే సర్పంచులకు ఇబ్బందులు వచ్చిన తాము అందుబాటులో ఉంటామని అధైర్యపడవద్దని తెలిపారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి ఫోన్ నెంబర్. 9866815234
Last Updated : Feb 3, 2019, 9:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.