ETV Bharat / state

ఐటీ గ్రిడ్​లో సోదాలు ప్రారంభం - tg

ఐటీగ్రిడ్​ కార్యాలయంలో సిట్​ బృందం సోదాలు నిర్వహిస్తోంది. స్టీఫెన్​ రవీంద్ర ఆధ్వర్యంలోని క్లూస్​ టీం డేటా చోరీపై తనిఖీలు చేయనున్నారు. ఐటీగ్రిడ్స్​పై తమ పోలీస్​ స్టేషన్​లో నమోదైన కేసును సిట్​ బృందానికి అప్పగించారు ఎస్.​ఆర్​.నగర్ పోలీసులు

ఐటీ గ్రిడ్​లో సోదాలు ప్రారంభం
author img

By

Published : Mar 9, 2019, 12:23 PM IST

డేటాచోరీ కేసులో దర్యాప్తు కోసం సిట్​ బృందం రంగంలోకి దిగింది. స్టీఫెన్​ రవీంద్ర ఆధ్వర్యంలోని అధికారులు మాదాపూర్​లోని ఐటీగ్రిడ్​ కార్యాలయానికి చేరుకున్నారు. డేటా చోరీ కేసులో విచారణ మొదలైన తర్వాత మొదటిసారి ఐటీగ్రిడ్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.
సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా మాదాపూర్​లోని ఐటీగ్రిడ్ కార్యాలయానికి వచ్చి విచారణ జరుపుతున్నారు.
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడంతో.. ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో నమోదైన కేసును సిట్​కు బదిలీ చేశారు.

ఐటీ గ్రిడ్​లో సోదాలు ప్రారంభం

ఇవీ చూడండి:ఇక్కడ మోసాలు-అక్కడ విలాసాలు!

Hyd_Tg_18_09_Madapur_IT Grids Search _Av_C15 యాంకర్ :మాదాపూర్ ఐటీగ్రిడ్ కార్యాలయానికి చేరుకున్న సిట్ బృందం...క్లూస్ టీంతో కలిసి ఐటీగ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న సిట్ బృందం... డాటాచోరీ కేసులో విచారణ మొదలైన తర్వాత మొదటి సారిగా ఐటీగ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు... సిట్ బృందం అధికారులు స్టీఫెన్ రవీంద్ర శ్వేతా రెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆద్వర్యంలో తనిఖీ లు చేపడుతున్న సిట్ బృందం... ఐటీగ్రిడ్ కార్యాలయానికి చేరుకోనున్న సిట్ అధికారి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.